UPDATES  

 వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట

సర్వారం  గ్రామ పంచాయతీలో శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట మరియు ద్వజస్తంభం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CPI పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునీత రాంబాబు, భూక్యా శ్రీనివాస్, ఆలయ పూజారి మిట్టు స్వామి, లావుడియా వినాయక్, హథీరాం తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించగా గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest