UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

 వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు

గిరిజన పాఠశాలకు రూ.3.5 లక్షల అభివృద్ధి వసతులు
బూర్గంపహాడ్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో అదనపు తరగతి గది, వాష్‌రూమ్ నిర్మించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం మోహన్ లాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest