ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా బడిబాట కార్యక్రమం ఎంపిపిఎస్ సర్వారం పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్,పాఠశాల హెచ్ ఎం.రామ కోటమ్మ,ఉపాధ్యాయులు,మంగీ లాల్,బిక్కు,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ,అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి,డ్వాక్రా మహిళలు కోటమ్మ,హరిత లక్ష్మి,సరోజ,భుల్లి,బాజు,గ్రామస్థులు లాలు, యాంకా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 93