UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

 ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల BRS నాయకుల దిగ్భ్రాంతి

మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

మ్రతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్న నాయకులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి)

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలం మృతి తీవ్రంగా కలిచివేసిందని BRS నాయకులు  పేర్కొన్నారు. ఏఐజి దావాఖానలో వైద్యం పొందుతూ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడిగా మాగంటి గోపీనాథ్ పేరు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest