బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు […]
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు….
హైదరాబాద్:(తెలంగాణవాణి ప్రతినిది) బీఆర్ఎస్ నేత,హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్‌కు తరలించారు.వివరాలు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కౌశిక్ […]
వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు
వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు… ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు… వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లా అధికారులు,పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బిఎన్ఎస్ఎస్ […]
వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు
వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు… ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత… ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వారాహి పూజ,హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని,వారాహి అమ్మవార్ల దీవెన్లతో […]
వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు
వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు… జెసిబి లతో మటన్ మార్కెట్ నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం… అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు… 260 మంది నిర్వాసితుల్లో 60 మందికి పరిహారం… పోలీసుల భారీ బందోబస్తు మధ్య వెడల్పు పనులు… వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) : దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి, పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆదివారం రోజున అమరవీరుల స్థూపం […]
ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జూన్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బందినీ బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన […]
బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….
బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు… – సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి… వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా […]
వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా. బాల కృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు
వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా.బంజారా జాతి పట్ల వారి సేవా అంకితభావంతో..వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ..సమాజ సేవకు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నా… బంజారా జాతి ముద్దు బిడ్డ యువతకు ఆదర్శప్రాయుడు .. సపావట్ బాలకృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పరిరక్షణ కమిటీ, చైర్మన్ బాలు నాయక్
తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ గా ఒకరు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు […]
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల BRS నాయకుల దిగ్భ్రాంతి
మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు మ్రతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్న నాయకులు హైదరాబాద్ (తెలంగాణ వాణి) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలం మృతి తీవ్రంగా కలిచివేసిందని BRS నాయకులు పేర్కొన్నారు. ఏఐజి దావాఖానలో వైద్యం పొందుతూ మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. మాగంటి గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడిగా […]