UPDATES  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల్లో ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో లక్ష్మీ, చంద్ర, కుమారి, సుకన్య, లలిత, ప్రమీల, పార్వతి, పద్మావతి, చందన, కవిత, జ్యోత్స్న, సౌమ్య, వీరన్న, సతీష్, బాలాజీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 14 October 2026, 10:15 pm Posted by : TELANGANA VANI

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల్లో ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో లక్ష్మీ, చంద్ర, కుమారి, సుకన్య, లలిత, ప్రమీల, పార్వతి, పద్మావతి, చందన, కవిత, జ్యోత్స్న, సౌమ్య, వీరన్న, సతీష్, బాలాజీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest