UPDATES  

NEWS

భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫ్లెక్సీ ఫైటింగ్‌..అల్గునూర్‌లో అగ్గి డిసెంబర్ 1న నిర్మల్‌లో TUWJ-IJU జిల్లా 3వ మహాసభలు రేణికుంట బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

 దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )

ధర్మారం – కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎర్రగుంటపల్లి శివారులో గల దుర్గామాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళం పగలగొట్టి గర్భాలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి హారాలు, బంగారు ముక్కుపుడక, హుండీ సొమ్మునుఅపహరించుకుపోయారు.విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం లేదని తెలిసింది. దీంతో దొంగల ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది.గతంలోనూ ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయాల్లో భద్రత పెంచాలని, దొంగలను త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 12:45 pm Posted by : TELANGANA VANI

దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )
ధర్మారం - కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎర్రగుంటపల్లి శివారులో గల దుర్గామాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళం పగలగొట్టి గర్భాలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి హారాలు, బంగారు ముక్కుపుడక, హుండీ సొమ్మునుఅపహరించుకుపోయారు.విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం లేదని తెలిసింది. దీంతో దొంగల ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది.గతంలోనూ ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయాల్లో భద్రత పెంచాలని, దొంగలను త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest