UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్

ఆడపిల్లల పెళ్లికి ₹5,016 ఆర్థిక సాయం

చందుర్తి, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):

చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే ₹5,016 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆయన, ఆ మాట ప్రకారం మొదటి విడతగా రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.

గడ్డం మమత – మనోహర్ రెడ్డి దంపతుల కుమార్తె అద్విక రెడ్డి మరియు దర్శనాల సత్తయ్య – మాధవి దంపతుల కుమార్తె శ్వేత వివాహాలు శనివారం జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం రాత్రి సర్పంచ్ మల్లేశం స్వయంగా రూ.5,016 చొప్పున సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మహమ్అజీమ్, అంబాల దాసు, లక్ష్మారెడ్డి, గసికంటి రాజు, న్యాత సుమన్, అన్వర్, రాజిరెడ్డి, శేఖర్, మల్లేశం, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి, సామాజిక బాధ్యతల పట్ల కట్టుబాటు చూపిన సర్పంచ్ చర్యను గ్రామస్తులు అభినందించారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest