UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి
దాస్యం వినయ్ భాస్కర్ మంత్రి కావాలి

తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్

అయ్య‌ప్ప మాల విర‌మ‌ణ‌లో భాగంగా శ‌బ‌రిమ‌ల‌లో పాద‌యాత్ర‌

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో,(జనవరి 05) : తెలంగాణ ఉద్య‌మ‌కారుడు,వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయ‌కుడు చాగంటి ర‌మేష్ తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.అయ్యప్ప స్వామి మాల ధరించి 101 రోజు పూర్తి అయినా సందర్భంగా ఇరుముడితో శబరిమలై బయలుదేరారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చిన్న పాదంతో వెళుతున్న మార్గంలో తెలంగాణ రాష్ట్రా నికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భారీ మెజారితో దాస్యం వినయ భాస్కర్ గారు గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెత్తిన ఇరుముడితో చేతిలో ఫ్లెక్సీ తో ఇరుముడి స‌మ‌ర్పించేందుకు వెళ్లారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చేరుకొని మొక్కలు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో రుద్రోజ్ సంపత్, ప‌లువురు అయ్యప్ప స్వాములు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest