UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఎమ్మార్పీఎస్ ధర్మారం మండల కమిటీ నియామకం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండల శాఖ అడహాక్ కమిటీని జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ నియమించారు. మండల కన్వీనర్ గా కమ్మరి ఖాన్ పేట గ్రామానికి చెందిన ఇరుగురాల మహేష్, కో కన్వీనర్ గా కొత్తూరు గ్రామానికి చెందిన నేరువట్ల అభిలాష్, మండల ఇన్చార్జిగా మద్దునాల మల్లేశం లను నియమించినట్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గానికి మహేష్ కృతజ్ఞతలు చేశారు.

Editor Reporter
telanganavanidaily.com

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest