టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ కీ.శే. ధారావత్ కనకమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు (ఎం.వి.ఎల్),రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య కిషోర్ సింగ్. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథిరామ్, టేకులపల్లి మండల అధ్యక్షుడు మాన్సింగ్, మండల నాయకులు బి.మంగీలాల్ నాయక్ మరియు బి.రామేశ్వరి కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Post Views: 70