UPDATES  

 పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్ 

కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా శనివారం నాడు మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్, ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు.భూతల్లికి తీరని లోటని ఆయన అన్నారు.పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణలో భావితరాలకు ఆస్తులుగా ఇచ్చిన మహనీయుడని మొక్కల రాజశేఖర్ అన్నారు.

Date of Publish : 12 April 2025, 11:07 pm Posted by : TELANGANA VANI

పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్ 

కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా శనివారం నాడు మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్, ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు.భూతల్లికి తీరని లోటని ఆయన అన్నారు.పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణలో భావితరాలకు ఆస్తులుగా ఇచ్చిన మహనీయుడని మొక్కల రాజశేఖర్ అన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest