UPDATES  

NEWS

 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆరోగ్య మహా సభలు

ప్రముఖ ప్రకృతి కవి, సినీ రచయిత జయరాజ్ నుండి ఆరోగ్య దీక్ష తీసుకున్న మొక్కల రాజశేఖర్.”ఆరోగ్య దీక్ష” 16 వ రోజున,ఆల్ మిక్స్డ్ జావా తాగుతున్నాట్లూ పేర్కొన్నార.ఈ నెల ఏప్రిల్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెచ్ ఆర్ ఆక్యు పంక్షర్ ఎల్ వెంకన్న ఆధ్వర్యంలో ఆరోగ్య మహాసభలు జరుగుచున్నవి.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల వైద్యులు,ప్రముఖులు పాల్గొంటున్నారు.వారిచ్చే ఆరోగ్య సందేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ మొక్కల రాజశేఖర్ అలియాస్ కె ఎన్ రాజశేఖర్ ఓ ప్రకటనలో కోరారు.

కె ఎన్ రాజశేఖర్ అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest