ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
ట్రాన్స్జెండర్లకు వేములవాడ పోలీసుల హెచ్చరిక వారి సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: డీఎస్పీ శ్రీనివాసులు వేములవాడ, నవంబర్ 14 (తెలంగాణ వాణి): ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. […]
పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బాలల గ్రామసభ

విద్య, ఆరోగ్యం, బాలల హక్కులపై పలు తీర్మానాలు ధర్మారం, నవంబర్ 14 (తెలంగాణ వాణి): పిల్లలు తమ సమస్యలు, అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేందుకు ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇరుగురాల మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు. విద్యకు దూరమైన బడిఈడు పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని తీర్మానించారు. […]