UPDATES  

82 వసంతాలు.. చెక్కుచెదరని జనాభిమానం!

పార్టీలకు అతీతంగా పాల్వంచలో పోటెత్తిన అభిమాన సంద్రం… పూలవర్షం, భారీ ఊరేగింపు మధ్య ఘనంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు సుమారు పదివేల మందితో జనసమ్మేళనం… రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పండుగ వాతావరణం   భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) ఎనిమిది పదుల వయస్సు దాటినా ఆ నాయకుడికి జనాభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ […]