
మారుమూల పల్లె నుండి జాతీయస్థాయికి ఎదిగిన విద్యార్థిని విద్యార్థులు… జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు.. పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ ఎంపిక! జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోర్లికొండకు చెందిన ముగ్గురు విద్యార్థిని, విద్యార్థుల ప్రతిభ!! అక్టోబర్ 28 (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్ టి.ఎన్ రమేష్) జాతీయ మినీ సబ్ జూనియర్ (అండర్-13) సాఫ్ట్బాల్ పోటీలకు, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం, తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, […]