రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎ సాయిచరణ్, పి అశ్రిత్ లు సెప్టెంబర్ 30 న పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ ఆధారంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో నిర్వహించనున్న 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలుర […]
నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు

ఎమ్మెల్యే డా పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని జుక్కల్ గ్రామ శివారులో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ జి .ఓ .ఆర్ టి. నెంబర్ 308 తేదీ:2026/10/15 నా విడుదల చేసింది. ఎమ్మెల్యే డా.పట్లోళ్ల సంజీవరెడ్డి విజ్ఞప్తి మేరకు యువజన, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు.ఎస్ ఏ టీ […]
పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లాలో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఎన్నిక జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, అంకితభావం, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా రాజ్‌కుమార్ యాదవ్ […]