🚨 సైబర్ మోసాలకు చెక్ పెట్టాలంటే అప్రమత్తతే ఆయుధం 🚨

సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తే రక్షణ.. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: ఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (తెలంగాణ వాణి ప్రతినిధి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ […]