భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు జిల్లా పరీక్షల విభాగం అధికారి మాధవరావు కు ఖమ్మం నందు జరిగే 10వ తరగతి మూల్యాంకనంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల అప్పిలను వారి దృష్టికి తీసుకెళ్లి వారికి స్పాట్ వాల్యూషన్ డ్యూటీలను అధికారితో మాట్లాడి డ్యూటీస్ ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో TSTTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్, రాష్ట్ర సహా అధ్యక్షులు అధ్యక్షులు లావుడియా రాందాస్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహన్, జిల్లా నాయకులు రవి నాయక్, పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి కొర్ర బాబురావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 18