UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి):

గోనె సొలోమోన్ రాజుకు రాష్ట్ర నామినేటెడ్ కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ సామ్ కాల్వల మాట్లాడుతూ, సొలోమోన్ రాజు రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేశారని పేర్కొన్నారు.

ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన పదవి ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశంలో పాస్టర్స్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest