UPDATES  

NEWS

తూమ్ చౌదరి పార్టీ మారుతున్నారన్న ప్రచారం అవాస్తవం ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’ విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

 ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న శనగ కళ్యాణ్

చదివింది బీటెక్ చేసేది ప్రకృతి సేవ.. చదివే కాదు సేవలలో కూడా ముందుంటానని నిరూపించాడు కల్యాణ్ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతి రోజు ఓ మొక్కను నాటుతున్నరాయన.ఈ నేపద్యంలో ప్రకృతి హరిత దీక్ష తీసుకొని 50 వ రోజున మరియు వివాహ వివహ వార్షికోత్సవం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికులు శనగ కళ్యాణ్ మణి దంపతులు. వాతావరణ సూచనలు మొక్కలు నడుపుతున్న కళ్యాణ్ దంపతులకు,ప్రకృతి మాత ఆశీర్వాదం ఎల్లపుడు ఉంటాయని యంవిఐఎ సంగం వెంకట పుల్లయ్య అన్నారు. చదివింది బీటెక్ కాని చేసిది ప్రకృతి సేవా.ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదైనా ఒక మొక్కని నాటుతూ ఫోటో వీడియోలు తీస్తూ అందరికి ఆదర్శం అవుతున్నారని హరిత దీక్ష వ్యవస్థాపకులు ప్రకృతి ప్రేమికులు కె ఎన్ రాజశేఖర్ అన్నారు.

Date of Publish : 24 April 2025, 7:01 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest