UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారంలో మంగళవారం చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రు కుమారులు బి.వీరన్న,బి.రవి తమ తండ్రి చంద్రు జ్ఞాపకార్థం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సామగ్రిని విద్యార్థులకు అందించారు. హెచ్ ఎం జి.నాగరాజు మాట్లాడుతూ..నాలుగేళ్లుగా సుమారు 300 మంది గిరిజన విద్యార్థులకు సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు.బి.రవి మాట్లాడుతూ..మార్చి 14 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు భయం లేకుండా సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా బి.శారదా బాయి ఎస్జిటి విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో డిఎస్.నాగేశ్వర రావు,డిప్యూటీ వార్డెన్ బి.రవి,బి.శోభన్,బి.సింగ్యా,వి.రమేష్, కె.శ్యామల,ఉషశ్రీ,బి.శారదాబాయి,ఎం.చందర్రావు, పి.శ్రీనివాస్, హరియానాయక్,సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest