UPDATES  

NEWS

 కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 21 వ డివిజన్ పరిధిలో గల గొల్లగూడెం గ్రామానికి చెందిన చైతన్య హమాలి ముఠా మెస్త్రి వీర్ల మల్లేశ్వర రావు,సరస్వతి ల ఏకైక కూమార్తె  లక్ష్మీ ప్రసన్న వివాహ వేడుక సందర్భంగా  కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధువుకు  ఆశీర్వాదం అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,భద్రాద్రి జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,సీపీఎం జిల్లా నాయకులు,కాంగ్రెస్ నాయకులు,వివిధ వ్యాపార వర్గాలు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 5 March 2026, 11:01 pm Posted by : TELANGANA VANI

కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 21 వ డివిజన్ పరిధిలో గల గొల్లగూడెం గ్రామానికి చెందిన చైతన్య హమాలి ముఠా మెస్త్రి వీర్ల మల్లేశ్వర రావు,సరస్వతి ల ఏకైక కూమార్తె  లక్ష్మీ ప్రసన్న వివాహ వేడుక సందర్భంగా  కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి - సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధువుకు  ఆశీర్వాదం అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,భద్రాద్రి జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,సీపీఎం జిల్లా నాయకులు,కాంగ్రెస్ నాయకులు,వివిధ వ్యాపార వర్గాలు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest