UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)

వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో సీఎం కప్ లో విజయం సాధించి హైదరాబాదులో ఎస్ జి ఎఫ్ ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బి అక్షయ, సి అక్షర, ఎ అక్షయ, మామునూరి శ్రమజా సంపత్, కె కిజీయాబీ, ప్రశాంత్, బి రామ్ చరణ్, సి అభ్యాస్, కే ధీరజ్ సాయి, కే వేదాన్ష్ లు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి తైక్వాండో టాంగ్-ట పోటీల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్బంగా ఉమ్మడి హనుమకొండ జిల్లా అధ్యక్షులు మారుజోడు రాంబాబు మాట్లాడుతూ జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట స్వామి నేతృత్వంలో కోచ్ గా మామూనూరి సంపత్ ఇచ్చిన శిక్షణలో నిష్ణాతులైన వీరు ఢిల్లీ గడ్డపై గెలిచి తెలంగాణ జెండా ఎగరవేయాలని యావత్తు దేశ యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest