సంగారెడ్డి జనవరి 21, (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక డిఎస్పి కార్యాలయంలో బుధవారం తెలంగాణవాణి దినపత్రిక క్యాలెండర్ ను నారాయణఖేడ్ డిఎస్పి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి మీడియా సంస్థల సేవలను ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, పాటిల్ ఉదయ్ కుమార్, షేక్ ఫయాజ్, ఇబ్రహీం ఖాన్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16