UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

నిజామాబాద్(తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు, జిల్లా పాలన అధికారి (కలెక్టర్), అన్ని శాఖల అధికారులు, వారి సిబ్బంది, రైతులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి వచ్చి సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బందితో ప్రజలతో పాటుగా అనుక్షణం సహకరించిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest