ధర్మారం (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని బోయవాడ, ఎస్సీ కాలనీ, బెస్తవాడలో కొలువైన భారీ గణనాథులను మాజీ విఎస్ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం 10 వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పైవేల రూపాయలు నిర్వాహకులకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ యాదవ్, సోగల తిరుపతి, ద్యాగేటి అనిల్, దేవి అఖిల్, పాలకుర్తి సాయి, పెరుమండ్ల ప్రసాద్, గుమ్ముల నరసయ్య, బొల్లి నాగరాజు, తిరుపతి, తదీతరులు పాల్గొన్నారు.
Post Views: 143