మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే

నిజాంకు వణుకు పుట్టించిన చర్రిత తెలంగాణ ప్రజలది సాయుధ పోరాట చరిత్ర దేశానికి దిక్చూచి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధపోరాట దినోత్సవం కొత్తగూడెం (తెలంగాణ వాణి) మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టుల ఎర్రజెండానేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిన పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. 76వ తెలంగాణ సాయుధ రైతాంగ […]
జాతీయ జెండాకు అవమానం

తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు జూలూరుపాడు (తెలంగాణ వాణి) జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా […]
వాడవాడలా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరపండి

21న హైద్రాబాద్లో రాష్ట్ర స్థాయి తెలంగాణ విలీన దినోత్సవ సభ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) కొత్తగూడెం నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించి విశాల భారతంలో విలీనం చేసిన నాటి కమ్యూనిస్టు పోరాట యోధులు, అమరవీరులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 11 నుంచి 17వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా […]
ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. […]
ఇంటి పైకప్పు కూలి మహిళా మృతి

టేక్మాల్ (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి టేక్మాల్ గ్రామానికి చెందిన మంగలి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ […]
మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు పాడి గేదె మృతి

హుస్నాబాద్ తోటపల్లి (తెలంగాణ వాణి స్పాట్ న్యూస్) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో బంక మల్లవ్వ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు”పిడుగు”పడి పాలిచ్చే గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగ రోజు ఐదు లీటర్లు పాలిచ్చి కుటుంబాన్ని ఆదుకునే గేదె మృతి చెందడంతో దాదాపు 70 వేల రూపాయలు నష్టం జరిగిందని దానితోపాటు జీవనోపాధి కోల్పోయామని ఆ కుటుంబం కన్నీళ్ల పర్వంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!

గూగుల్ యొక్క సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఈ ఏడాది జనవరిలో Samsung Galaxy S24 సిరీస్‌తో పరిచయం చేయబడింది. ఇది లైవ్ ట్రాన్స్‌లేట్ మరియు నోట్ అసిస్ట్ వంటి కొన్ని ఇతర AI-మద్దతు గల ఫీచర్‌లతో పాటు ప్యాక్ చేయబడింది. అయితే, ఆ నెల తరువాత, పిక్సెల్ ఫీచర్ డ్రాప్‌తో, టెక్ దిగ్గజం పిక్సెల్ 8 మోడళ్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. అయితే, ఇప్పుడు మార్చిలో, కంపెనీ ఈ ఫీచర్‌ని పిక్సెల్ 7 లైనప్‌కి […]
గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు త్వరలో లాంచ్ కాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ యొక్క డిజైన్ 5K రెండర్‌ల ద్వారా లీక్ చేయబడింది. లీక్ అయిన Pixel 9 Pro మరియు Pixel 9 Pro XLతో పాటు లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. పిక్సెల్ 9 మరియు పిక్సెల్ 9 ప్రో కోసం మొదటి లీకైన రెండర్‌లు కొన్ని నెలల క్రితం బయటకు వచ్చాయి. ఇప్పుడు, Pixel […]
WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు

వాట్సాప్ కొత్త లీక్ అయిన నివేదిక ప్రకారం, యాప్ యొక్క ఇన్-యాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల ద్వారా అంతర్జాతీయ చెల్లింపులను ప్రారంభించే పనిలో ఉంది. వాట్సాప్ చెల్లింపులు లేదా WhatsApp Pay మొదటిసారిగా భారతీయ వినియోగదారుల కోసం నవంబర్ 2020లో యాప్‌లో పేమెంట్ సేవలు పరిచయం చేసింది. అప్పటికి ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లు స్థాపించబడినందున చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ యొక్క ప్రవేశం ఆలస్యంగా పరిగణించబడింది. ప్రస్తుతం,ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తన ఆర్థిక సేవల యొక్క […]