UPDATES  

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీ నోటిఫికేషన్..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 9 మార్చి 2024 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ వెబ్‌సైట్ ద్వారా 8 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు RRB జారీ చేసిన నోటిఫికేషన్‌ను చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సమర్పించిన దరఖాస్తు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. […]

EDలో ఉద్యోగం ఎలా సంపాదించాలి.. విద్యార్హత ఏంటి ?

ఈ మధ్యకాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులను ఈడీ అరెస్ట్ చేస్తున్న విషయం తెలసిందే. ED అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అని అంటారు. ఏదైనా కుంభకోణంలో దాడులు, అరెస్టులు జరిగినప్పుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేరు మాత్రమే వస్తుంది. అయితే ఈ EDలో ఉద్యోగం ఎలా పొందాలి, అర్హత ఏమిటి, ఎంపికైన అభ్యర్థికి ప్రతి నెల ఎంత జీతం లభిస్తుందో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ED చాలా పోస్టులను డిప్యుటేషన్ […]

Central Govt Jobs:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది.పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి.పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు గా పేర్కొన్నారు.అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం ఇది చదవండి. అర్హత: […]

OICLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఇంజనీర్, అకౌంటెంట్ సహా అనేక పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 21 మార్చి 2024 నుండి ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు 12 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ orientalinsurance.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవలసి ఉంటుంది. మొత్తం 100 ఖాళీ పోస్టులను […]

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( AIBE ) 18 పరీక్షా ఫలితాల విడుదల..

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా AIBE 18 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.comలో విడుదల చేసిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈసారి 18వ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ను 10 డిసెంబర్ 2023న నిర్వహించారు. బీసీఐ మార్చి 21న పరీక్షల తుది సమాధాన కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. డిసెంబరు 12న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయగా, అభ్యర్థులు దాని […]

ఇక ‘నెట్’ స్కోర్‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్లు

పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. మార్చి 13న యూజీసీ 578వ సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఈ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించి.. పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు నెట్ స్కోరును లెక్కలోకి తీసుకోవచ్చని తీర్మానించారు. ఒకే […]

తెలంగాణ జెన్కో కీలక ప్రకటన.. పరీక్షలు వాయిదా

: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TS GENCO) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న జరుగాల్సిన ఏఈ మరియు కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE), […]

గురుకులాల్లో మిగిలిన పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ పద్ధతిలో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వెంటనే అన్ని పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని సూచించింది. తదుపరి చేపట్టే విచారణలోగా ప్రతివాదలు అందుకు సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. కాగా, గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, […]

SSC JE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ పరీక్ష 2024 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 18, 2024 రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 28 నుంచి అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో పొరపాట్లను 22 ఏప్రిల్ నుండి 23 ఏప్రిల్ వరకు కూడా సవరణలు చేసుకోవచ్చు. SSC అధికారిక వెబ్‌సైట్, ssc.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేయాలి. […]

ఇది కదా సక్సెస్ అంటే.. ఆ మహిళకు ఒకేసారి రెండు ఉద్యోగాలు

ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ మరేదానికి ఉండబోదు అనడటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం కారణంగా ఒక్కో ఉద్యోగానికి వందల మంది పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే గొప్ప విషయమే. ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ ఉద్యోగం సాధించడం సాధ్యం కాదు. అయితే, ఇంత టఫ్ కాంపిటీషన్‌లోనూ ఓ మహిళ […]