UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

జాతీయ వృద్ధుల దినోత్సవంగా సేవా కార్యక్రమాలు

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్) మేరా యువ భారత్ సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఖమ్మం, ఆధ్వర్యంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు పండ్లు పంపిణీ చేయాలని ఉదేశ్యంతో 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పాండురంగాపురంలో గల జీసెస్ అనాధ వృద్ధాశ్రమం, పుట్టపర్తి సాయిబాబా అనాధ వృద్ధాశ్రమాలలో అభాగ్యులైన వృద్ధ మహిళలకు పండ్లు పంచడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (హెచ్ఆర్, సిసిఐ) ఖమ్మం జిల్లా […]

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోచయ్యకు సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మండలంలోని కొత్తూరు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కు బల్బులు ఏర్పాటు చేయించిన స్థానిక గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ను శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భవాని అమ్మ వారి మండపంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం లైట్లు పనిచేయకపోవడంతో ఇట్టి విషయాన్ని కమిటీ సభ్యులు అయినా కాంపల్లి పోచయ్య దృష్టికి తీసుకువెళ్లగా […]

మనిషి లో సద్గుణాలు పెంచేది దసరా – డా. మోటె చిరంజీవి,

మనిషి లో సద్గుణాలు పెంచేది దసరా దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ.దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే ఈ పండుగ దక్షిణాయనంలో వచ్చే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరాను జరుపుకుంటారు.ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ.ఉత్తర భారతదేశంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు.అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, […]

కెసిఆర్ ను కలిసిన దాస్యం వినయ్ భాస్కర్ 

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (అక్టోబర్ 01) : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కలకుంట్ల చంద్ర శేఖర్ రావు ను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  కలిశారు. ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద […]

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:బంజారా సేవా సంఘం అధ్యక్షులు:వి.కృష్ణ నాయక్ 

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు బంజారా సేవ సంఘం అధ్యక్షులు రిటైర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.కృష్ణ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ప్రజలందరూ దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని కోరారు.ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి పనిలో విజయం సాధిస్తూ మందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలియజేసారు.

విజయ్ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ బి.వినోద్ కుమార్‌కు ఘన సన్మానం

జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ బి. వినోద్ కుమార్‌కు ఘన సన్మానం చేశారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ఆయనను యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జెబి బాలు, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ర్, కోనేరు పూర్ణచంద్ర రావు, మోహన్ రావు, […]

అక్టోబర్ 2న సామ్రాట్ అశోక రావణ వర్ధంతి: విద్యార్థులు,మేధావులు తరలి రండి ● అడ్డమైన భావాజాలన్ని పాతరేద్దాం,వాస్తవాలను వెలికి తీద్దాం. ● కుటిల బావవ్యాప్తిని పసిగట్టి రావణ సుర వధ పేరుతో జరుపుతున్న నీచమైన సంస్కృతిని బహిష్కరిద్దాం. హుస్నాబాద్:అక్టోబర్01 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హుస్నాబాద్ లో నిర్వహించే రావణాసుర వర్ధంతి సభను, సామ్రాట్ అశోక మౌర్య విజయదశమి వేడుకలను విజయవంతం చేయాలని దళిత బహుజన సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.  హుస్నాబాద్ లో బుధవారం నాడు విలేకరుల […]

గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.

దేవి శరన్నవరాత్రులు సందర్భంగా సుజాతనగర్ మండలం సర్వారం గోప తండాలో వేంచేసి ఉన్న అమ్మవారిని దర్శించుకున్న సర్పంచ్ తండా మాలలు ధరించిన మాతలు.ఈ సందర్భంగా తండా వాసులందరూ సుఖ శాంతులతో ఉండాలని పాడిపంటలు బాగా పండాలని మాతలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గోప తండా దేవి అమ్మవారి భక్త బృందం పాల్గొన్నారు

వీధివీధినా బెల్ట్ షాపులు..

ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వహకులు… గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం… ఇళ్లలోనే మద్యం అమ్మకాలు… రుద్రూర్ (తెలంగాణ వాణి) గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు.   ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు… నిజామాబాద్ […]

కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోటక్ బ్యాంక్ మేనేజర్ హరీష్ కు మొక్కలు వితరణ చేసిన యంగ్ ఇండియన్ పర్యావరణ పరిరక్షణ జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలునాయక్.ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ సమస్త మానవాళికి మనుగడకు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఏదైనా శుభకార్యం రోజు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో హర్షద్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు