UPDATES  

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్‌ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ 

NEWS

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్‌ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్  పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు పూణెం శ్రీనివాస్ నాగమణి దంపతులు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్  నర్సంపేట బీసీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

 తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది.

వాహనాల రిజిస్ట్రేషన్ సాధారణంగా ఆయా రాష్ట్రాల పేర్లతోనే ప్రారంభమౌతుంటుంది. రాష్ట్రపేరులోని అక్షరాలే రిజిస్ట్రేషన్ సిరీస్‌గా ఉంటాయి. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేర్వేరు అక్షరాలతో టీఎస్‌గా నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఇప్పుడు మరోసారి వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చేందుకు సిద్ధమైంది. టీఎస్ కాకుండా టీజీ సిరీస్ ఉండాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..గెజిట్ నోటీఫికేషన్ సైతం జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీ ఉంటుంది. ఇప్పటి వరకూ వాడుకలో ఉన్న టీఎస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఇకపై రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ కాకుండా టీజీతో మొదలవుతుంది.

దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మార్చాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన ప్రభుత్వం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ తక్షణమే అంటే మార్చ్ 12, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాడుకలో ఉన్నవి చెల్లుతాయి. కొత్తగా అంటే మార్చ్ 12 నుంచి మాత్రం కొత్త రిజిస్ట్రేషన్ టీజీ ఉంటుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest