UPDATES  

NEWS

 తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం

తెలంగాణ ప్రజలకు భారీ షాక్‌.. ప్రజా పాలన దరఖాస్తులు గాయబ్‌
Praja Palana Programme: తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం జరిగిందని తెలిసింది. దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. డేటా ఎంట్రీలో కొన్ని దరఖాస్తుల వివరాలు అప్‌లోడ్‌ చేయగా.. మిగతా వాటిని చేసినట్టు సగానికి పైగా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయలేదని ప్రచారం జరుగుతోంది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 March 2024, 12:44 am Posted by : TELANGANA VANI

తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం

తెలంగాణ ప్రజలకు భారీ షాక్‌.. ప్రజా పాలన దరఖాస్తులు గాయబ్‌
Praja Palana Programme: తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం జరిగిందని తెలిసింది. దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. డేటా ఎంట్రీలో కొన్ని దరఖాస్తుల వివరాలు అప్‌లోడ్‌ చేయగా.. మిగతా వాటిని చేసినట్టు సగానికి పైగా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయలేదని ప్రచారం జరుగుతోంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest