UPDATES  

NEWS

ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షునిగా నందయ్య కొంప ముంచిన ఎంపీ కావాలన్న కోరిక! సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం కూచిపూడి నృత్యంతో అబ్బురపరిచిన పిడమర్తి ఋత్విక వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల

 ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షునిగా నందయ్య

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొల్లి నందయ్యను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షునిగా నియమిస్తూ ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు లంక సదయ్య శనివారం పెద్దపల్లిలో నియామక పత్రాన్ని నందయ్యకు అందించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ సంఘం కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నందయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, మండల శాఖ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, సీనియర్ నాయకులు పెరుక బానేష్, ఆరుముల్ల బాపు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 September 2026, 12:15 pm Posted by : TELANGANA VANI

ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షునిగా నందయ్య

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొల్లి నందయ్యను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షునిగా నియమిస్తూ ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు లంక సదయ్య శనివారం పెద్దపల్లిలో నియామక పత్రాన్ని నందయ్యకు అందించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ సంఘం కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నందయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, మండల శాఖ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, సీనియర్ నాయకులు పెరుక బానేష్, ఆరుముల్ల బాపు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest