భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ బుధవారం మూడో దఫా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టి జి టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, భద్రాది జిల్లా జిఎల్ ఎస్. జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ కుటుంబ సమేతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని,దేశ పురోగతికి మరియు గ్రామాభివృద్ధికి పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ తెలిపారు.
Post Views: 23


