UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 బిఆర్ఎస్ నేత పుట్టినరోజు హడావుడి

పాల్వంచలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు, కటౌట్

అనుమతులున్నాయా?

కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు

పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్ లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్ఎస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారేమో అని బహిరంగంగా చర్చించుకున్నారు. దారిన పోయే ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసి ఈ ఫ్లెక్సీ గోలేంటని చర్చించుకుంటున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు, కటౌట్ పెడితే పోలీసులు పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest