డిసెంబర్ 1న నిర్మల్లో TUWJ-IJU జిల్లా 3వ మహాసభలు

నిర్మల్ – భైంసా: (తెలంగాణ వాణి ప్రతినిధి) TUWJ-IJU నిర్మల్ జిల్లా 3వ మహాసభలను డిసెంబర్ 1న నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.ఈ మేరకు భైంసా పట్టణంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఐక్యతే ప్రధాన లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల విలేకరులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోమ ప్రమోద్ రెడ్డి, జిల్లా […]