UPDATES  

NEWS

పంట కోతకు వెళ్తుండగా పాము కాటు

రైతు బాల్‌రెడ్డి మృతి.. కుటుంబంలో విషాదం —————————————– తిమ్మాపూర్, నవంబర్ 26 (తెలంగాణ వాణి ప్రతినిధి): —————————————– పంట కోత పనులకు వెళ్తున్న రైతును పాము కాటు రూపంలో మృత్యువు కబళించింది. వరి కోత కోసం బావి వద్దకు వెళ్లిన రైతు పాము కాటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన రామంచ బాల్‌రెడ్డి […]