33 ఏళ్లుగా తూటాల గాయాలతో నరకయాతన

కరీంనగర్ టౌన్, నవంబర్ 17 (తెలంగాణ వాణి ప్రతినిధి):నక్సల్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, గత 33 ఏళ్లుగా మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్న ఓ మాజీ సర్పంచ్ తనకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వేడుకున్నారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయానికి భార్యతో కలిసి ఆటోలో వచ్చారు. ఆటో నుంచి దిగలేని స్థితిలో ఉన్న ఆయనను […]