UPDATES  

NEWS

సుస్మిత మృతికి న్యాయం చేయాలి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

మల్లాపూర్‌లో భీమ్ ఆర్మీ నాయకుల కొవ్వొత్తుల నివాళి   ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన దళిత యువతి సుస్మిత (24) మృతి ఘటనపై న్యాయం చేయాలని భీమ్ ఆర్మీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సుస్మిత చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు డిగ్రీ పూర్తి చేసిన సుస్మిత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో […]