తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా మహేశ్ భగవత్ 21 మంది సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు.. కీలక విభాగాల్లో ప్రక్షాళన సజ్జనార్కు అగ్నిమాపక శాఖ బాధ్యతలు.. సౌమ్య మిశ్రాకు మహిళా భద్రత.. స్వాతి లక్రాకు జైళ్ల శాఖ హైదరాబాద్, నవంబర్ 12 (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టింది. పోలీస్ యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ గురువారం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ కీలక పదవుల్లో […]
భూముల రీ సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలి

సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి హద్దులు సరిచూసుకోవాలి చామనపల్లి ముంపు గ్రామ తరలింపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధర్మారం, జూలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి): ప్రభుత్వ ప్రతిష్టాత్మక భూముల రీ సర్వే కార్యక్రమానికి రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి తమ భూముల […]
ఎమర్జెన్సీ అలారంతో ప్రయాణికుల బెంబేలు

తిమ్మాపూర్, నవంబర్ 12 (తెలంగాణ వాణి ప్రతినిధి):రాజధాని ఏసీ బస్సులో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కరీంనగర్ ఆర్టీసీ డిపో-1కు చెందిన రాజధాని ఏసీ బస్సు తిమ్మాపూర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై గురువారం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ప్రయాణ సమయంలో బస్సులో ఎమర్జెన్సీ అలారం మోగడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. అలారం ఎంతకీ ఆగకపోవడంతో బస్సులో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం […]