UPDATES  

NEWS

కొత్తగూడెం  DSP నిమర్యాదా పూర్వకంగా కలిసిన GLS JAC వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్

నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం  DSP గా బాధ్యతలు తీసుకున్న ఎల్ ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి GLS JAC వైస్ చైర్మన్ లావుడ్యా ప్రసాద్ నాయక్ మరియు GVS మూడ్ బాలాజీ నాయక్ ,శంకర పటేల్ తదితరులు.