UPDATES  

బిఆర్ఎస్ నేత పుట్టినరోజు హడావుడి

పాల్వంచలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు, కటౌట్ అనుమతులున్నాయా? కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్ లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్ఎస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారేమో […]