UPDATES  

NEWS

ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్ వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య చుంచుపల్లిలో జననేత వనమా జన్మదిన వేడుకలు

ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని స్మరించుకొని ఇల్లందు లో తిరంగా ర్యాలీ

పెహల్గావ్‌లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ఇల్లందు జగదంబ సెంటర్ లో తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని స్మరించుకునేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు.శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతీయ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఏకతాటి పై ఉండాల‌ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుగులోత్ గణేష్, శ్రీను భూక్యా, గుగులోత్ దేవా,శివ కృష్ణ, విమల్ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం పుష్కరాల ఎఫెక్ట్ బస్సుల కొరత వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

రెగ్యులర్ స్థాప్ లలో బస్సులు ఆపాలని ప్రయాణికుల డిమాండ్ భూపాలపల్లి (తెలంగాణ వాణి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ స్టాప్ లలో స్పెషల్ బస్సులు ఆపక పోవడంతో బస్సుల్లేక‌ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ, భూపాలపల్లి, ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గడంతో, వచ్చే బస్సులు సీటింగ్ కేపాసిటీ వరకు ప్రయాణికులతో వెళ్తున్నా స్టాప్ ల […]

జర్నలిస్టుల ఫోరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

31న హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు జర్నలి స్టులు తరలి రండి. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపు. ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజెఎఫ్) 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ఈనెల 31న హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే టి జె ఎఫ్ వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ,గృహ, పౌర సంబంధాల శాఖ […]