తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్.
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల సత్వరమే స్పందించి పరిష్కరించే దిశగా దూసుకుపోతున్న కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ను శాలువాతో సత్కరించి తెలంగాణాలోని ఎస్సీ ఎస్టీ ఇంజనీరింగ్ ఉద్యోగుల పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడిన తక్షణమే కమిషన్ […]
తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం

– హాజరైన ఎడిటర్,స్టేట్ కో ఆర్డినేటర్,-స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ బ్యూరోలు కరీంనగర్ బ్యూరో మే 10 (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా ఎల్ ఎల్ జి గార్డెన్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల తెలంగాణ వాణి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె. వి. మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణి పత్రిక […]