UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

చంచల్‌గూడ జైలు తరలిస్తాం.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం

పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఫలక్‌నుమ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో కలిసి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారు’ అని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజన్‌ 20250ని వివరించారు. […]

తెలంగాణకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి తానేనని బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

తెలంగాణకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి తానేనని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని రేవంత్‌ రెడ్డి తరచూ వ్యాఖ్యానిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తదుపరి సీఎం నేనేనని ప్రకటించడం కలకలం రేపింది. అయితే ఆ ఎమ్మెల్యే ప్రకటించింది మాత్రం 2028 ఎన్నికల్లో తదుపరి సీఎం తానేనని స్పష్టత ఇవ్వడంతో కొంత గందరగోళానికి తెరపడింది. ఆ ఎమ్మెల్యేనే కేవీ రమణారెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల విషయమై […]

తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది.

వాహనాల రిజిస్ట్రేషన్ సాధారణంగా ఆయా రాష్ట్రాల పేర్లతోనే ప్రారంభమౌతుంటుంది. రాష్ట్రపేరులోని అక్షరాలే రిజిస్ట్రేషన్ సిరీస్‌గా ఉంటాయి. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేర్వేరు అక్షరాలతో టీఎస్‌గా నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఇప్పుడు మరోసారి వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ […]

తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం

తెలంగాణ ప్రజలకు భారీ షాక్‌.. ప్రజా పాలన దరఖాస్తులు గాయబ్‌ Praja Palana Programme: తెలంగాణ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తుల్లో కుంభకోణం జరిగిందని తెలిసింది. దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. డేటా ఎంట్రీలో కొన్ని దరఖాస్తుల వివరాలు అప్‌లోడ్‌ చేయగా.. మిగతా వాటిని చేసినట్టు సగానికి పైగా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయలేదని ప్రచారం జరుగుతోంది.

‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం

వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై అధికారికంగా గూగుల్‌కి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇలాంటి ఛానళ్ల ప్రచారంపై జాగ్రత్త ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ఛానళ్లను ఇక ఉపేక్షించేది లేదని న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు […]

సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం..?.. తెలంగాణలో 18 జిల్లాలు ఔట్..

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిప్రజాపాలన అందించేవిధంగా పాలన సాగిస్తున్నారు.దీనిలో భాగంగానే ఇప్పటికే ఆరు గ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్రీబస్సు పథకంకు తెలంగాణలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ హాయాంలో జరిగిన మోసాలు,కుంభకోణాలను బైటకు తీస్తు, పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ లలో సైతం తెలంగాణ స్టేట్ అంటూ వచ్చేలా జీవో జారీ చేశారు. ఇక […]