జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ బి. వినోద్ కుమార్‌కు ఘన సన్మానం చేశారు. రక్తదాతలను ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ఆయనను యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ జెబి బాలు, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ర్, కోనేరు పూర్ణచంద్ర రావు, మోహన్ రావు, కూర శ్రీధర్, ఎంవీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 55