UPDATES  

 వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు పట్టాభి దంపతులతో కలిసి మామిడి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న చిరంజీవి మూడు విశ్వా మిత్ర చౌహన్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest