ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. అనంతరం ఈనెల 27వ తేదీన వరంగల్ లో జరుగు బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రులు,మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేల తో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్.ఈ సమావేశంలో మాజీ మంత్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Post Views: 16