UPDATES  

 బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కొత్తగూడెం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో జాగృతి మీటింగ్ అనంతరం పాల్వంచలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్వంచ కో- ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేశారు.కాంపెల్లి కనకేష్ పటేల్ నూతన గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసిన సందర్భముగా అప్పుడు వేరే కార్యక్రమాలు ఉండటం వలన హాజరు కాలేకపోయినందున నేడు వారి నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest