భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని దీక్షిత అసోసియేషన్ మేనేజర్ బి.శ్రీనివాస్ నివాసంలో మొక్కలను అందించిన ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్. అనంతరం దీక్షిత, రోహిత్ చిన్నారులు మిత్ర బృందం కలిసి మొక్కలు నాటారు. ఇప్పటికీ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 38


